ఏన్కూర్ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 10
ఏన్కూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా ఉంటాము ఆరోగ్యమే మహాభాగ్యము అనే సూక్తులు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు చెప్తారే కానీ పాటించరు
ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పడి ఉన్నాయి
సమయపాలన పాటించని ఆసుపత్రి అధికారులు
ఇట్టి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు ఎప్పుడు తీసుకుంటారో వేచి చూడాలి


