ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐ బి సి చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొని సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు మరియు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఉప సర్పంచ్ మందారపు బాల్రెడ్డి మాజీ ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి వార్డు సభ్యులు అంగూరి ప్రవీణ్ అంతెరుపుల గోపాల్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఎల్లారెడ్డిపేట మండలంలో అంబరాన్ అంటిన క్రిస్మస్ సంబరాలు సంబరాలు