Thursday, 5 February 2026
  • Home  
  • ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో సాగునీరు విడుదల.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో సాగునీరు విడుదల.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని మనుబోలు, పిడూరు, ఎల్‌.వై.ఎన్‌పురం, కాగితాలపూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు అందడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి కండలేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయించారు. సమస్య పరిష్కారంకావడంతో రైతులు, నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, సొసైటీ అధ్యక్షుడు పి. రామకృష్ణయ్య, యువనేతలు, మనుబోలు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని మనుబోలు, పిడూరు, ఎల్‌.వై.ఎన్‌పురం, కాగితాలపూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు అందడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి కండలేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయించారు. సమస్య పరిష్కారంకావడంతో రైతులు, నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, సొసైటీ అధ్యక్షుడు పి. రామకృష్ణయ్య, యువనేతలు, మనుబోలు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.