Story highlights
- చెన్నరావుపేట :( పున్నమి తెలుగు దినపత్రిక) ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి చేతులమీదుగా చేయూత ఫించన్ల పంపిణీ చెన్నరావుపేట మండలంలోని అన్ని గ్రామాల కొత్త ఫించన్ దారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త చేయూత ఫించన్ల దారులకు రేపు 15-11-2026 ఆదివారం ఉదయం 10.30…
- కావున కాంగ్రెస్ జిల్లా మండల బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల కమిటీ నాయకులు సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు ఆయా గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల కొత్త ఫించన్ దారులు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరు..
- మీ సిద్దన రమేష్
చెన్నరావుపేట 🙁 పున్నమి తెలుగు దినపత్రిక)
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి చేతులమీదుగా చేయూత ఫించన్ల పంపిణీ చెన్నరావుపేట మండలంలోని అన్ని గ్రామాల కొత్త ఫించన్ దారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త చేయూత ఫించన్ల దారులకు రేపు 15-11-2026 ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎంపిడివో కార్యాలయం నందు కొత్తగా 691 ఫించన్ల దారులు అనగా కళ్లు గీత కార్మీకులు ఒంటరి మహిళ వితంతు మహిళ చేనేత కార్మీకులు దివ్యంగులకు మలేరియా డయాలసిస్ బాధితులకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు అర్హత పత్రాలు అందించనున్నారు.. కావున కాంగ్రెస్ జిల్లా మండల బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల కమిటీ నాయకులు సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు ఆయా గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల కొత్త ఫించన్ దారులు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరు.. మీ సిద్దన రమేష్
News Sources
- PraveenPress release