Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

ఎస్ఐ గుగులోతు రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు.

Punnami Newsroom Published:
ఎస్ఐ గుగులోతు రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు.

ఖానాపూర్ పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ రామ్మోహన్‌తో కేక్ కట్ చేయించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని నాయకులు అభిలషించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దాసరి రమేష్, వలపు శ్రీనివాస్, కొరె సుధాకర్, ఎస్.కె మస్తాన్, బూస అశోక్, శ్రీనివాస్ గౌడ్, గుండ్లపల్లి విజయ్, నామాల రవి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఎస్ఐ గుగులోతు రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *