ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ పున్నమి ప్రతినిధి
వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనుబోలు ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ మొహసీన్ సుల్తానా సూచించారు. అవసరం లేకుండా ఎండల్లో తిరగకూడదని, అత్యవసరమైతే క్యాప్ ధరించాలని చెప్పారు. వడదెబ్బ తగిలితే చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలని, తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా నీరు తాగి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గేయ పూజిత, సీహెచ్ఓ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎండలపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ మొహసీన్ సుల్తానా
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ పున్నమి ప్రతినిధి వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనుబోలు ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ మొహసీన్ సుల్తానా సూచించారు. అవసరం లేకుండా ఎండల్లో తిరగకూడదని, అత్యవసరమైతే క్యాప్ ధరించాలని చెప్పారు. వడదెబ్బ తగిలితే చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలని, తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా నీరు తాగి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గేయ పూజిత, సీహెచ్ఓ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

