Wednesday, 11 February 2026
  • Home  
  • ఉప రాష్ట్రపతి పోలింగ్.. తొలి ఓటు మోదీదే
- జాతీయ అంతర్జాతీయ

ఉప రాష్ట్రపతి పోలింగ్.. తొలి ఓటు మోదీదే

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ పార్లమెంట్ హౌస్ లో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని రూమ్ నంబరు ఎఫ్101 వసుధలో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ను రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, విపక్ష కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే పార్లమెంట్ భవనానికి చేరుకున్న మోదీ.. తొలి ఓటు వేశారు.

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @
పార్లమెంట్ హౌస్ లో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని రూమ్ నంబరు ఎఫ్101 వసుధలో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ను రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, విపక్ష కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే పార్లమెంట్ భవనానికి చేరుకున్న మోదీ.. తొలి ఓటు వేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.