Friday, 27 March 2026
  • Home  
  • ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
- E-పేపర్

ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా /తిరుపతి జిల్లా నవంబర్ 08 ( మనం న్యూస్ ప్రతినిధి ) తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత, అటవీ శాఖ మరియు డిప్యూటీ సీఎం కే.పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

అన్నమయ్య జిల్లా /తిరుపతి జిల్లా నవంబర్ 08 ( మనం న్యూస్ ప్రతినిధి ) తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత, అటవీ శాఖ మరియు డిప్యూటీ సీఎం కే.పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.