Sunday, 29 March 2026
  • Home  
  • ఈరోజు రాత్రి వర్షం కురిసే ఛాన్స్..!
- E-పేపర్

ఈరోజు రాత్రి వర్షం కురిసే ఛాన్స్..!

రాత్రి వర్షం కురిసే ఛాన్స్..! పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : 29 మార్చి 2026 హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గరి జిల్లాల్లో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని, గొడుగులు లేదా రెయిన్ కోట్లు ఉంచుకోవాలని హెచ్చరించింది.

రాత్రి వర్షం కురిసే ఛాన్స్..!

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం
నియోజకవర్గ ఇన్చార్జ్ :
29 మార్చి 2026
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గరి జిల్లాల్లో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని, గొడుగులు లేదా రెయిన్ కోట్లు ఉంచుకోవాలని హెచ్చరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.