రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ :
పున్నమి న్యూస్ ప్రతినిధి
06 ఫిబ్రవరి 2026
కారు జోరు… ప్రచార హోరు…**
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఈరోజు 18, 1, 17 వార్డులలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరించారు. ఇబ్రహీంపట్నం పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను 1, & 17 & 18 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు (1) తాళ్ళ చంద్రకళ, (17) మడుపు లక్ష్మమ్మ, (18) పండుగ సులోచన మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకులు *క్యామ మల్లేష్* , ఎన్నికల ఇంచార్జ్ నందికంటి శ్రీధర్
ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



