Monday, 23 March 2026
  • Home  
  • ఇనుపాముల అండర్ పాస్ బ్రిడ్జి క్రింద వరద ప్రవాహం
- తెలంగాణ

ఇనుపాముల అండర్ పాస్ బ్రిడ్జి క్రింద వరద ప్రవాహం

నకిరేకల్ :ఆగస్ట్ ( పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద ఉన్న అండర్ పాస్ లో వరద అధికంగా ఉండడంతో గత వారం రోజుల నుండి గ్రామ ప్రజలు ప్రయాణించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో వరదలో పడి గాయాలపాలైన వారు చాలా మంది ఉన్నారు. ఈ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకున్నవారు ఎవరు లేరు. గ్రామం నుండి ప్రతి రోజు అనేక మంది ఇదే దారినుండి నకిరేకల్ కు ఉద్యోగరీత్యా మరియు ఇతర అనేక పనుల కోసం వస్తుంటారు. కావున ఆవరద నీరు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నకిరేకల్ :ఆగస్ట్ ( పున్నమి ప్రతినిధి )

నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద ఉన్న అండర్ పాస్ లో వరద అధికంగా ఉండడంతో గత వారం రోజుల నుండి గ్రామ ప్రజలు ప్రయాణించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో వరదలో పడి గాయాలపాలైన వారు చాలా మంది ఉన్నారు.
ఈ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకున్నవారు ఎవరు లేరు. గ్రామం నుండి ప్రతి రోజు అనేక మంది ఇదే దారినుండి నకిరేకల్ కు ఉద్యోగరీత్యా మరియు ఇతర అనేక పనుల కోసం వస్తుంటారు. కావున ఆవరద నీరు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.