Saturday, 28 March 2026
  • Home  
  • ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్*
- విశాఖపట్నం

ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్*

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ZPH స్కూల్ గ్రౌండ్ , గోపాలపట్నం* లో *(SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్* వారి ఆధ్వర్యంలో జరుగు *ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్* ను *13 జిల్లాల నుంచి అండర్ 14,17, 19 విభాగాలు బాల బాలికల క్రీడాకారులు పాల్గొన్నారు*, ఈ కార్యక్రమాన్ని *ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులు నుండి గౌరవ వందనం స్వీకరించి , క్రీడా పోటీలను ప్రారంభించిన* ప్రభుత్వ విప్ *గణబాబు* ఈ సందర్భంగా *గణబాబు* మాట్లాడుతూ *క్రీడాకారులు క్రీడాలో రాణించి* *జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ప్రాంతానికి , రాష్ట్రానికి పేరుప్రత్యేకతలు తీసుకురావాలని తెలియజేశారు*. ఈ కార్యక్రమంలో *DEO ప్రేమ్ కుమార్ dy DEO గారు APTTA వైస్ ప్రెసిడెంట్ aptta ys president DR DVSY శర్మ గారు , SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్ సభ్యులు , స్కూల్ HM , సిబ్బంది , 13 జిల్లాల క్రీడాకారులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి
ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ZPH స్కూల్ గ్రౌండ్ , గోపాలపట్నం* లో *(SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్* వారి ఆధ్వర్యంలో జరుగు *ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్* ను *13 జిల్లాల నుంచి అండర్ 14,17, 19 విభాగాలు బాల బాలికల క్రీడాకారులు పాల్గొన్నారు*,
ఈ కార్యక్రమాన్ని *ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులు నుండి గౌరవ వందనం స్వీకరించి , క్రీడా పోటీలను ప్రారంభించిన* ప్రభుత్వ విప్
*గణబాబు*
ఈ సందర్భంగా *గణబాబు* మాట్లాడుతూ *క్రీడాకారులు క్రీడాలో రాణించి* *జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ప్రాంతానికి , రాష్ట్రానికి పేరుప్రత్యేకతలు తీసుకురావాలని తెలియజేశారు*.
ఈ కార్యక్రమంలో *DEO ప్రేమ్ కుమార్ dy DEO గారు APTTA వైస్ ప్రెసిడెంట్ aptta ys president DR DVSY శర్మ గారు , SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్ సభ్యులు , స్కూల్ HM , సిబ్బంది , 13 జిల్లాల క్రీడాకారులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.