Thursday, 5 February 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ*
- అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ* *అమరావతి డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరిలోని తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ‘వన్ టూ వన్’ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గౌll శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. *నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను , ఇప్పటివరకు నెరవేర్చిన హామీలను డి సిఎం గారికి వివరించిన ఎమ్మెల్యే వంశీ గారు* *నియోజవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అభ్యర్థన* *సమావేశంలోని ముఖ్య అంశాలు:* *అభివృద్ధి పనుల సమీక్ష* : దక్షిణ నియోజకవర్గం లోఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంకు వివరించారు. * *పనుల పురోగతి* : నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు మేజర్ పనుల ప్రస్తుత స్థితిగతులు, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మరియు సహాయ సహకారాలపై చర్చించారు. *స్థానిక సమస్యలు* : నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. వాటిలో ముఖ్యంగా ఎండోమెంటు సమస్యను వివరించారు. **పార్టీ బలోపేతం* : నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మరియు క్యాడర్‌ను సమన్వయం చేసుకునే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు.

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ*
*అమరావతి డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరిలోని తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ‘వన్ టూ వన్’ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గౌll శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.

*నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను , ఇప్పటివరకు నెరవేర్చిన హామీలను డి సిఎం గారికి వివరించిన ఎమ్మెల్యే వంశీ గారు*

*నియోజవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అభ్యర్థన*

*సమావేశంలోని ముఖ్య అంశాలు:*

*అభివృద్ధి పనుల సమీక్ష* : దక్షిణ నియోజకవర్గం లోఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంకు వివరించారు.
*

*పనుల పురోగతి* : నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు మేజర్ పనుల ప్రస్తుత స్థితిగతులు, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మరియు సహాయ సహకారాలపై చర్చించారు.

*స్థానిక సమస్యలు* : నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. వాటిలో ముఖ్యంగా ఎండోమెంటు సమస్యను వివరించారు.

**పార్టీ బలోపేతం* : నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మరియు క్యాడర్‌ను సమన్వయం చేసుకునే అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.