*చెరువుబజార్ దాసాంజ
పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
తెలంగాణా బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు గారి ఆహ్వానం మేరకు 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ గారి అధ్యక్షతన ఈరోజు చెరువుబజార్ 41 డివిజన్ ఏరియా నందు గల దాసాంజనేయ ఆలయం ను తెలంగాణా రాష్ట్ర బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారి గారు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి N. గౌతమ్ రావు, రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి గారు, సుమారు 8 శాతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయాన్ని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకుని ఆలయ ఆవరణలో జరుగు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి తీర్థ ప్రసాదాలు స్వకరించటం జరిగింది. అనంతరం ఆలయ అర్చకుల వారు నాయకులకు వేద ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లొ జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ నాయకులు, ఖమ్మం అసెంబ్లీ లీగల్ సెల్ కన్వినర్ తుమ్మ శివ, జిల్లా నాయకులు నున్న రవి,పొట్టిమూతి జనార్దన్, బండ్ల రిగాన్ ప్రతాప్, మార్తి ప్రసాద్,ప్రదీప్, వెంకట్,శ్యామ్ మండల నాయకులు పాలేపు రాము, పొట్టిమూతి వాణి,బొడ్ల శ్రీను,తుమ్మ ఇందు, రామచందర్,రమేష్,రామకృష్ణ, రామ్మోహన్ మరియు స్థానికులు పాల్గొనటం జరిగింది.


