నల్లజర్ల మండలం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్లజర్ల మండలం నల్లజర్ల ఎమ్మెల్యే కార్యాలయం నందు
ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆశ్వీజ మాస తిరు కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు కి అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన, ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి NV సత్యనారాయణమూర్తి
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కూచిపూడి ఉదయ భాస్కర్ , రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


