Thursday, 12 February 2026
  • Home  
  • అరవపెరిమిడి లో ఉచిత వైద్యశిభిరం
- ఆంధ్రప్రదేశ్

అరవపెరిమిడి లో ఉచిత వైద్యశిభిరం

ఆగస్టు నాయుడుపేట పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండలం ఆరవ పెరిమిడి గ్రామంలోకొల్లాపూడి సుదీప్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం అమర హాస్పిటల్ వైద్య బృందం వైద్యధికారులు ఉచిత వైద్యశిభిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున ప్రజలు వైయో వృద్దులు పాల్గొన్నారు. వీరందరికి ఉచితంగావైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికత్సలు చేసి మందులను పంపిణి చేశారు.ఈ గ్రామంలోని ప్రజలు అనారోగ్యలకు గురైతే నాయుడుపేట, గూడూరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు పొందేవారు గ్రామ నాయకులు సుదీప్ సహకారంతో తిరుపతి అమర హాస్పిటల్ వైద్యశాల అధికారులు వైద్య శిభిరం నిర్వహించడం పై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఆగస్టు నాయుడుపేట పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్

నాయుడుపేట మండలం ఆరవ పెరిమిడి గ్రామంలోకొల్లాపూడి సుదీప్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం అమర హాస్పిటల్ వైద్య బృందం వైద్యధికారులు ఉచిత వైద్యశిభిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున ప్రజలు వైయో వృద్దులు పాల్గొన్నారు. వీరందరికి ఉచితంగావైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికత్సలు చేసి మందులను పంపిణి చేశారు.ఈ గ్రామంలోని ప్రజలు అనారోగ్యలకు గురైతే నాయుడుపేట, గూడూరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు పొందేవారు గ్రామ నాయకులు సుదీప్ సహకారంతో తిరుపతి అమర హాస్పిటల్ వైద్యశాల అధికారులు వైద్య శిభిరం నిర్వహించడం పై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.