Thursday, 12 February 2026
  • Home  
  • అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు
- E-పేపర్

అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో అయ్యప్ప మాల ధరించిన ఒక సామాజిక వర్గం కొంతమంది స్వాములు ఆలయం లోకి రానివ్వకుండా తాళం వేశారని ఆరోపణ నిన్నటి నుండి చలికి వణుకుతూ ఆరుబయటే ఉన్న అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో అయ్యప్ప మాల ధరించిన ఒక సామాజిక వర్గం
కొంతమంది స్వాములు ఆలయం లోకి రానివ్వకుండా తాళం వేశారని ఆరోపణ
నిన్నటి నుండి చలికి వణుకుతూ ఆరుబయటే ఉన్న అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.