సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ :
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపచారం
జరిగింది. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ప్రవేశించారు. అయితే, అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఆలయంలోకి ఎలా ప్రవేశించారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అమ్మవారి ఆలయంలో అపచారం
సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ప్రవేశించారు. అయితే, అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఆలయంలోకి ఎలా ప్రవేశించారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

