:- న్యూస్ 24 తెలుగు ఆగస్టు 24 కాట్రేను కోన
ఐ పోలవరం
మండల పరిధిలోని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ అండ్ అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి గ్రామంలో సామాన్య ప్రజానీకంతో బిజెపి నాయకత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత గురించి, మోడీ అందిస్తున్న అనేకనేక సంక్షేమ పథకాలు గురించి దేశం పట్ల మోడీకి ఉన్న దేశభక్తి అంకితభావం గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా నియమించబడ్డ పివిఎన్ మాధవ్ సారధ్యం పేరుతో తొలిసారిగా ఈ నెల ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు కోనసీమ జిల్లాకు విచ్చేసి అమలాపురంలో జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని వారికి, బిజెపి పార్టీకి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని గ్రామస్థులను నానాజీ వెంకటరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్, విజయ్, బొమ్మల శ్రీను, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

అమలాపురంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని బిజెపికి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలి
:- న్యూస్ 24 తెలుగు ఆగస్టు 24 కాట్రేను కోన ఐ పోలవరం మండల పరిధిలోని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ అండ్ అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి గ్రామంలో సామాన్య ప్రజానీకంతో బిజెపి నాయకత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత గురించి, మోడీ అందిస్తున్న అనేకనేక సంక్షేమ పథకాలు గురించి దేశం పట్ల మోడీకి ఉన్న దేశభక్తి అంకితభావం గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా నియమించబడ్డ పివిఎన్ మాధవ్ సారధ్యం పేరుతో తొలిసారిగా ఈ నెల ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు కోనసీమ జిల్లాకు విచ్చేసి అమలాపురంలో జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని వారికి, బిజెపి పార్టీకి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని గ్రామస్థులను నానాజీ వెంకటరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్, విజయ్, బొమ్మల శ్రీను, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

