Tuesday, 31 March 2026
  • Home  
  • అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర శాలువాతో సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- E-పేపర్

అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర శాలువాతో సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

నందలూరు:వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో పాల్గొన్న *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, గునిశెట్టి రమేష్, విజయ్ కుమార్ రెడ్డి, పుల్లంపేట జడ్పిటిసి రాంనాదం,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, తదితరులు పాల్గొన్నారు

నందలూరు:వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో పాల్గొన్న *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు*
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, గునిశెట్టి రమేష్, విజయ్ కుమార్ రెడ్డి, పుల్లంపేట జడ్పిటిసి రాంనాదం,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.