Sunday, 29 March 2026
  • Home  
  • అభమానుల సమక్షంలో ఘనంగా వినోద్ రావు జన్మదిన వేడుకలు
- ఖమ్మం

అభమానుల సమక్షంలో ఘనంగా వినోద్ రావు జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి పెద్దల దీవెనలు, మిత్రులా అభినందనలు, అభిమానుల శుభాకాంక్షలు నడుమ ప్రజానాయకుడు ఖమ్మం పార్లమెంట్ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి గౌరవ నీయులు తాండ్రా వినోద్ రావు జన్మదిన వేడుకలు గురువారం నగరము లో ఫంక్షన్ హల్ నందు ఘనంగా అయన అభిమానులు నిర్వహించడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గల్ల సత్యనారాయణ హాజరు అయ్యారు. ఈ సం దర్భముగా వినోద్ రావు మాట్లాడుతూ తన జన్మదినము సందర్భముగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఒక కుటుంబ సభ్యుడిగా చేసుకొని తనను ఆదరిస్తునందుకు కృతజ్ఞతుణ్ణి అని అయన అన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థాయి లో బీజేపీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తాను అని అన్నారు. కొత్తకోడలు అత్తారింటికి వచ్చినప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసినట్టు గా కొంతమంది చేస్తున్నారూ అని ఆ తప్పు లు తెలుసు కొని సరిద్దిద్దుకొని ముందు కు సాగాలని ఆలా కాకుండా ఇలానే ఉంటాను అని మొండికేస్తే నష్టపోతారు అని అయన అన్నారు. పార్టీ కోసం అందరిని కలుపుకొని ముందుకు పోవాలి అని అయన అన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

పెద్దల దీవెనలు, మిత్రులా అభినందనలు,
అభిమానుల శుభాకాంక్షలు నడుమ ప్రజానాయకుడు ఖమ్మం పార్లమెంట్ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి గౌరవ నీయులు తాండ్రా వినోద్ రావు జన్మదిన వేడుకలు గురువారం నగరము లో ఫంక్షన్ హల్ నందు ఘనంగా అయన అభిమానులు నిర్వహించడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గల్ల సత్యనారాయణ హాజరు అయ్యారు. ఈ సం దర్భముగా వినోద్ రావు మాట్లాడుతూ తన జన్మదినము సందర్భముగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఒక కుటుంబ సభ్యుడిగా చేసుకొని తనను ఆదరిస్తునందుకు కృతజ్ఞతుణ్ణి అని అయన అన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థాయి లో బీజేపీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తాను అని అన్నారు. కొత్తకోడలు అత్తారింటికి వచ్చినప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసినట్టు గా కొంతమంది చేస్తున్నారూ అని ఆ తప్పు లు తెలుసు కొని సరిద్దిద్దుకొని ముందు కు సాగాలని ఆలా కాకుండా ఇలానే ఉంటాను అని మొండికేస్తే నష్టపోతారు అని అయన అన్నారు. పార్టీ కోసం అందరిని కలుపుకొని ముందుకు పోవాలి అని అయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.