Monday, 6 April 2026
  • Home  
  • అబ్దుల్ అజీజ్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అబ్దుల్ అజీజ్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శ

నెల్లూరు హరనాథపురం ప్రాంతంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెళ్లి పరామర్శించారు. ఇటీవల అజీజ్ గారి మాతృమూర్తి మరణం నేపథ్యంలో ఆయనను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజీజ్ మాతృమూర్తి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన అనిల్ కుమార్ యాదవ్, అనంతరం అబ్దుల్ అజీజ్‌తో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయనకు ఆత్మీయంగా ఓదార్పు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొని అజీజ్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా అజీజ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నెల్లూరు హరనాథపురం ప్రాంతంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెళ్లి పరామర్శించారు. ఇటీవల అజీజ్ గారి మాతృమూర్తి మరణం నేపథ్యంలో ఆయనను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అజీజ్ మాతృమూర్తి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన అనిల్ కుమార్ యాదవ్, అనంతరం అబ్దుల్ అజీజ్‌తో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయనకు ఆత్మీయంగా ఓదార్పు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొని అజీజ్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా అజీజ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.