సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని మామిడికుదురు ఎం ఈ ఓ లక్ష్మీనారాయణ సూచించారు మంగళవారం ఆయన
అప్పనపల్లి లోని మండల పరిషత్ మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాల సందర్శించి పిల్లల సామర్థ్యాలను పాఠశాల పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నైనాల రఘురామయ్యతో పాటు ఉపాధ్యాయులు పెద్దిరాజు, రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్ అనంత లక్ష్మీ దేవి విద్యార్థులకు విద్య బోధన గురించి వివరంగా వివరించారు.

అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్లో మెరుగైన బోధన పరిశీలన
సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని మామిడికుదురు ఎం ఈ ఓ లక్ష్మీనారాయణ సూచించారు మంగళవారం ఆయన అప్పనపల్లి లోని మండల పరిషత్ మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాల సందర్శించి పిల్లల సామర్థ్యాలను పాఠశాల పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నైనాల రఘురామయ్యతో పాటు ఉపాధ్యాయులు పెద్దిరాజు, రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్ అనంత లక్ష్మీ దేవి విద్యార్థులకు విద్య బోధన గురించి వివరంగా వివరించారు.

