కామారెడ్డి,06 జనవరి, ( పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం అంతా కలిసి గ్రామ నూతన సర్పంచ్ లతా శ్రీనివా స్ను, ఉపసర్పంచ్ దయానంద్ను, పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గ్రామ విద్యా, పరిపాలనా వర్గాల మధ్య ఐక్యతను మరిం త బలోపేతం చేసేలా నిర్వహించబడింది. నూతన సర్పంచ్ లతా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ వి ద్యార్థులు విద్యా అభివృద్ధి కోసం పాఠశాల అధికా రులతో కలిసి పనిచేస్తామన్నారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉ పసర్పంచ్ దయానంద్ గ్రామ పరిపాలనలో విద్యా సంస్థల సహకారం కీలకమని పేర్కొన్నారు


