Sunday, 29 March 2026
  • Home  
  • అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం వారిచే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం నిర్వహణ
- అన్నమయ్య

అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం వారిచే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం నిర్వహణ

బోయినపల్లి స్థానిక అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న మూడో సంవత్సరం ఫార్మసీ విద్యార్థులు మరియు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమం అధికారి అయిన వై.ప్రదీప్ కుమార్ ఈరోజు గుండ్లూరు అగస్తేశ్వర స్వామి శివాలయం నందు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి . స్వర్ణత సూచనల మేరకు నిర్వహించారు.కళాశాల యాజమాన్యం కార్యదర్శి డాక్టర్ సి.గంగ రెడ్డి కోశాధికారి సి.అభిషేక్ రెడ్డి వైస్ చైర్మన్ సి. ఎల్లారెడ్డి మరియు చైర్మన్ డాక్టర్ సి.రామచంద్ర రెడ్డి పై కార్యక్రమ నిర్వహణను అభినందించారు

బోయినపల్లి స్థానిక అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న మూడో సంవత్సరం ఫార్మసీ విద్యార్థులు మరియు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమం అధికారి అయిన వై.ప్రదీప్ కుమార్ ఈరోజు గుండ్లూరు అగస్తేశ్వర స్వామి శివాలయం నందు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి . స్వర్ణత సూచనల మేరకు నిర్వహించారు.కళాశాల యాజమాన్యం కార్యదర్శి డాక్టర్ సి.గంగ రెడ్డి కోశాధికారి సి.అభిషేక్ రెడ్డి వైస్ చైర్మన్ సి. ఎల్లారెడ్డి మరియు చైర్మన్ డాక్టర్ సి.రామచంద్ర రెడ్డి పై కార్యక్రమ నిర్వహణను అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.