Tuesday, 24 March 2026
  • Home  
  • అధిక మోతాదులో పురుగు మందులు వాడొద్దు
- Featured

అధిక మోతాదులో పురుగు మందులు వాడొద్దు

(పున్నమి ప్రతినిధి, విడవలూరు ) రబీ సాగులో అధిక మోతాదులో ఎరువులు,పురుగు మందులు వినియోగించవద్దని, అధికారుల సూచనల మేరకు వాడాలని ఏఓ వెంకటకృష్ణయ్య సూచించారు. గురువారం మండలంలోని వావిళ్ల గ్రామంలో పోలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు అధికారుల సూచనల మేరకు పురుగు మందులు, ఎరువులను వాడడం ద్వారా పంట దిగుబడి బాగుటుందన్నారు. అంతేకాకుండా పెట్టుబడులను కూడా తగ్గించుకోవచ్చన్నారు. తగిన మోతాదుల్లో ఎరువులను, పురుగు మందులను వాడినట్లతే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

(పున్నమి ప్రతినిధి, విడవలూరు )
రబీ సాగులో అధిక మోతాదులో ఎరువులు,పురుగు మందులు వినియోగించవద్దని, అధికారుల సూచనల మేరకు వాడాలని ఏఓ వెంకటకృష్ణయ్య సూచించారు. గురువారం మండలంలోని వావిళ్ల గ్రామంలో పోలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు అధికారుల సూచనల మేరకు పురుగు మందులు, ఎరువులను వాడడం ద్వారా పంట దిగుబడి బాగుటుందన్నారు. అంతేకాకుండా పెట్టుబడులను కూడా తగ్గించుకోవచ్చన్నారు. తగిన మోతాదుల్లో ఎరువులను, పురుగు మందులను వాడినట్లతే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.