Tuesday, 17 February 2026
  • Home  
  • అదుపుతప్పి కాలువలో పడ్డ బైక్.. బాలిక మృతి*
- పల్నాడు

అదుపుతప్పి కాలువలో పడ్డ బైక్.. బాలిక మృతి*

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్ట గూడుపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో 13 ఏళ్ల బాలిక మూన్సీ అక్కడికక్కడే మృతి చెందింది. గురజాల మండలం సమాధానంపేటకు చెందిన భోజావత్ శ్రీను నాయక్ తన కుమార్తెను కస్తూరి పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బైక్ ఆమె మీద పడటంతో మరణించింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్ గాయాలపాలయ్యాడు.

పల్నాడు జిల్లా

రెంటచింతల మండలం

మిట్ట గూడుపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో 13 ఏళ్ల బాలిక మూన్సీ అక్కడికక్కడే మృతి చెందింది.

గురజాల మండలం సమాధానంపేటకు చెందిన భోజావత్ శ్రీను నాయక్ తన కుమార్తెను కస్తూరి పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

బైక్ ఆమె మీద పడటంతో మరణించింది.

ఈ ప్రమాదంలో శ్రీను నాయక్ గాయాలపాలయ్యాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.