ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పర్యటించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదల హక్కుగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి మార్పులు చేసిందని, దీనిపై కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రజాస్వామ్యకవాదులు, గ్రామీణ ప్రజలు, మేధావులు మహిళలు, యువత పాల్గొనాలని డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

అక్కంపేటలో షర్మిలారెడ్డి పర్యటన – ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రకు ఊపిరి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పర్యటించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదల హక్కుగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి మార్పులు చేసిందని, దీనిపై కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రజాస్వామ్యకవాదులు, గ్రామీణ ప్రజలు, మేధావులు మహిళలు, యువత పాల్గొనాలని డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

