Friday, 6 February 2026
  • Home  
  • VPR నేత్ర కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి గారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

VPR నేత్ర కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి గారు

ఈరోజు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నందు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని మన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశార. ఇట్లు. ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు టీడీపీ మండలం, మాజి కన్వీనర్

ఈరోజు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నందు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని మన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశార.
ఇట్లు.
ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు టీడీపీ మండలం, మాజి కన్వీనర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.