Vi (సిగ్నల్) నెట్వర్క్ లేక ప్రజలు ఇబ్బంది…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో ని నక్కర్త మేడిపల్లిలో గ్రామంలో VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు


