உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஜெயசங்கர் பூபாலப்பள்ளி

TGSC స్టడీ సర్కిల్‌లో ఉచిత IAS, IPS, IFS కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

புன்னமி செய்தியறை வெளியீடு:

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • భూపాలపల్లి జులై 18 (పున్నమి న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని TGSC స్టడీ సర్కిల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి IAS, IPS, IFS (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
  • అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షలకు మించరాదు.
  • SC, ST, BC, BC-E, PwD అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

భూపాలపల్లి జులై 18 (పున్నమి న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని TGSC స్టడీ సర్కిల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి IAS, IPS, IFS (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షలకు మించరాదు. SC, ST, BC, BC-E, PwD అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తుల చివరి తేదీ జూలై 19, 2026. అనంతరం జూలై 26, 2026న ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా 10 నెలల ఉచిత కోచింగ్ అందజేయనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *