ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ

Tag: visakhapatnam/political

విశాఖపట్నం

బ్రాహ్మణు లు రాజకీయంగా ఎదగాలి :విశాఖలో సంఘ నాయకులు పిలుపు

విశాఖ జిల్లా లో స్థానిక శంకరమఠం లో విశాఖ బ్రాహ్మణ ఆత్మీయ కలియిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ బ్రాహ్మణులు భేదాభిప్రాయాలు వదిలి అందరూ ఐక్యకంగా ఉండాలని పిలుపునిచ్చారు.బ్రహ్మణులు రాజకీయంగా ముందుకు రావాలని భయం వదిలి రానున్న స్థానిక ఎన్నికల్లో తమ వార్డుల్లో పోటీ చేయాలని పార్టీలకు అతీతంగా నాయకులు గా ఎదగాలని కోరారు.వార్డు మెంబర్ దగ్గరనుండి మేయర్ దాకా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలని రానున్న రోజుల్లో చట్ట సభల్లో బ్రాహ్మణులకు ఉనికి ఉండేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుహాసిని ఆనంద్,కోటేశ్వరరావు,వామన రావు,రామ కోటయ్య, తదితరులు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో బ్రహ్మణులు పాల్గొన్నారు.ఇదే స్ఫూర్తి తో రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.