ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ശ്രീ പൊട്ടി ശ്രീരാമുലു നെല്ലൂർ

ఉదయగిరిలో మోసం

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
ఉదయగిరిలో మోసం

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ఉదయగిరి పట్టణంలోని కరీమా వీధితో పాటు పలు వీధుల్లో రేషన్ బియ్యం కొనుగోలు పేరుతో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు.
  • ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారు కిలో బియ్యానికి రూ.15 చెల్లిస్తామని చెప్పి ఆరుగురు ఇళ్ల నుంచి బియ్యం తీసుకున్నారు.
  • బస్తాలను బజారులో దించి నగదు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు.

ఉదయగిరి పట్టణంలోని కరీమా వీధితో పాటు పలు వీధుల్లో రేషన్ బియ్యం కొనుగోలు పేరుతో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారు కిలో బియ్యానికి రూ.15 చెల్లిస్తామని చెప్పి ఆరుగురు ఇళ్ల నుంచి బియ్యం తీసుకున్నారు. బస్తాలను బజారులో దించి నగదు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *