संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #RevanthReddy #GoaYatra #GoyRakhonnYatra #TelanganaCM #GoaCongress #SaveGoa #PunnamiNews #రేవంత్‌రెడ్డి #గోవాయాత్ర #తెలంగాణవార్తలు

హైదరాబాద్

గోవా యాత్రకు సీఎం రేవంత్ రెడ్డి

గోవాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం పాల్గొననున్నారు. కున్కోలిమ్‌లోని చీఫ్టెన్స్ స్మారకం నుంచి బస్టాండ్ వరకు పాదయాత్రలో పాల్గొని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు సమాచారం. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపు పరిరక్షణే యాత్ర ప్రధాన లక్ష్యం. హ్యాష్‌ట్యాగ్స్: