संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరిలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదుల ఏర్పాట్లపై అధికారుల పరిశీలన

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉదయగిరిలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదుల ఏర్పాట్లపై అధికారుల పరిశీలన

खबर की मुख्य बातें

  • ఉదయగిరి: స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఉదయగిరిలోని ఎస్‌ఎంజీఆర్ ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదుల ఏర్పాటుకు అధికారులు పరిశీలన చేపట్టారు.
  • జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ), ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈ తదితర అధికారులు కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు.
  • ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అనువైన గదులు, ప్రదేశాలను పరిశీలించి, లేఅవుట్ ఏర్పాటుపై సమీక్షించారు.

ఉదయగిరి: స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఉదయగిరిలోని ఎస్‌ఎంజీఆర్ ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదుల ఏర్పాటుకు అధికారులు పరిశీలన చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ), ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈ తదితర అధికారులు కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అనువైన గదులు, ప్రదేశాలను పరిశీలించి, లేఅవుట్ ఏర్పాటుపై సమీక్షించారు. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన వసతులను గుర్తించే దిశగా ఈ పరిశీలన నిర్వహించారు. ఎన్నికల విధులకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *