Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: రాజకీయం

ప్రకాశం

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు

ఎర్రగొండపాలెం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు కలిశారు ఈ సందర్భంగా సుమారు.20 నిమిషాల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు ప్రధానంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించినట్టుగా సమాచారం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యక్రమాలు స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించిన అనుసరించిన కార్యచరణ తదితర అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలిసింది

జనగాం

చాగల్లు రైతుల కష్టాలపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చాగల్లు రైతులకు సాగునీరు అందించేందుకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణ చర్యలు చేపట్టారు. 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మెల్యేను కలిసి పొలాలు ఎండిపోతున్న పరిస్థితిని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే అక్టోబర్ 2న కెనాల్ ద్వారా నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.