స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) అనుబంధ సంస్థ IISCO స్టీల్ ప్లాంట్(WB)లో 11 అడ్వైజర్/ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), డిప్లొమా, ఎంబీఏ, CA/ICWA అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25లోగా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://sailcareers.com/

SAILలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం