పున్నమి ప్రతినిధి
సత్తుపల్లి
సత్తుపల్లి RTC డిపో పరిధిలో యాత్ర దానం అనే సరి కొత్త పథకం ని ప్రారంభం చేయనునట్లుగా డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలియజేసారు. వృద్దులు, దివ్యంగులు, నిరుపేద విద్యార్థుల కీ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలని ఉచితంగా చూపించడమే ఈ పధకం యొక్క ప్రధాన ఉద్దేశం అని దీనికి కార్పొరేట్ సంస్థ లు, ప్రజాప్రతినిధుల సహకారం తో ఈ పధకం నడుస్తుంది అని తెలిపారు. బుకింగ్ కోసం 9959225962
9866619189 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు


