శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులతో నేడు తొట్టంబేడు మండలం తంగేలపాళ్లం PACS చైర్మెన్‌గా ప్రమాణస్వీకారం చేసిన భీమాల భాస్కర్ ముదిరాజ్ కి మరియు డైరెక్టర్లకు టిడిపి తిరుపతి పార్లమెంట్ కోశాధికారి కంట రమేష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.వారితో పాటు యూనిట్ ఇంచార్జ్ అర్ముగం పాల్గొన్నారు.

- తిరుపతి
PACS చైర్మన్ కి శుభాకాంక్షలు :కంఠా రమేష్