తేదీ 1 -09 – 2025 సోమవారం
- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేత్రత్వంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాలతో NTR భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చెందోడు – విద్యానగర్ TDP నాయకులు దేవారెడ్డి మనోజకుమార్ రెడ్డి గారు బందీల రఘురాం గారు చెందోడు గ్రామా అధ్యక్షులు పుచ్చలపల్లి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు


