కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ .
ప్రత్యేక శిబిరం.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలోఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పాల్గొన్నారు.

NSS PROGRAMME OFFICERS Dr. BR. AMBEDKAR విగ్రహానికి పూలమాలను సమర్పించుట.
కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ . ప్రత్యేక శిబిరం. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పాల్గొన్నారు.


1 Comment
jalagaripavan
November 26, 2025తేదీ: 26/11/2025
స్థలం: కర్నూలు
కాల్వబుగ్గ పుణ్యక్షేత్రంలో ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు — పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరితా రెడ్డి గారికి విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ వినతిపత్రం సమర్పణ
విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ప్రతినిధులు, పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరితా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కాల్వబుగ్గ పుణ్యక్షేత్రం వద్ద భక్తులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత పవిత్రమైన కాల్వబుగ్గ క్షేత్రానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తులు విచ్చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు తక్కువ సంఖ్యలో మాత్రమే ఆగడం వల్ల మహిళలు,వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ప్రతినిధులు ఎమ్మెల్యే గారికి వివరించారు.
“కాల్వబుగ్గ పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలు సౌకర్యంగా ఉండేలా, అన్ని బస్సులు తప్పనిసరిగా ఆగేలా వెంటనే చర్యలు తీసుకోండి”అని విన్నవించడం జరిగింది.
📌 విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ప్రధాన డిమాండ్లు
1️⃣ ప్రధాన రూట్లలో నడిచే అన్ని బస్సులు (డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు) కాల్వబుగ్గ వద్ద ఆగేలా ఆదేశాలు జారీ చేయడం.
2️⃣ కాల్వబుగ్గ కోసం ప్రత్యేక ‘Kalvabugga Stop’ టికెట్ కేటాయింపు.
🔸 వినతిపత్రం సమర్పణలో పాల్గొన్న నాయకులు
విశ్వ హిందూ పరిషత్ :
✔️ టి. ప్రతాపరెడ్డి – విశేష సంపర్క రాష్ట్ర ప్రముక్
✔️ గోవిందరాజులు – కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు
✔️ రవీంద్ర గౌడ్
✔️ సంగు రాంబాబు
✔️ శివపురం నాగరాజు
బజరంగ్ దళ్ :
✔️ తెలుగు భగీరథ
✔️ శివ సాయినాథ్
✔️ గుజరాతి సురేష్
✔️ హరికృష్ణ
✔️ వడ్డే రాము
✔️ యశ్వంత్
✔️ తిమ్మారెడ్డి
✔️ ధరణి
✔️ శేఖర్
✔️ అభి
✔️ ఫణీంద్ర
✔️ జయప్రకాశ్ సింగ్
అలాగే విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
✍️ ముగింపుగా…
ఎమ్మెల్యే గారి తక్షణ స్పందన
కాల్వబుగ్గ భక్తుల దీర్ఘకాల రవాణా సమస్యను త్వరితగతిన పరిష్కరించనున్నట్లు మా విశ్వాసం.
భక్తుల సేవలో…
విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్
కర్నూలు జిల్లా