NGKL ఆసుపత్రిలో ఘనంగా గణపతి పూజలు….
విఘ్నా రహిత ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి….
మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి
శ్రీ విశ్వవాసు సంవత్సరం భద్రపద మాస శుక్ల చవితి వినాయక చవితి పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బుధవారం నాడు గణపతి పూజలు ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిచే ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ దృష్ట్యా, ప్రకృతి వికృత రూపం దాల్చకుండా ప్రజా ఆరోగ్యాన్ని,ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడాలని ఆమె భగవంతుని ప్రత్యేకంగా కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డాక్టర్ ఏ.రోహిత్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పి.పూర్ణిమ,జనరల్ సర్జన్ డాక్టర్ రాజేష్,నర్సింగ్ అధికారులు ఎం.ఆనంద్ కుమార్,ఏం.కిరణ్, ఆంజనేయులు,మన్మోహన్ రెడ్డి,కేశవ్,సునీత, వెంకటేశ్వరీ,చెన్నమ్మ,పలు విభాగాల నర్సింగ్ అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NGKL:ఆసుపత్రిలో ఘనంగా గణపతి పూజలు….
NGKL ఆసుపత్రిలో ఘనంగా గణపతి పూజలు…. విఘ్నా రహిత ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి…. మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి శ్రీ విశ్వవాసు సంవత్సరం భద్రపద మాస శుక్ల చవితి వినాయక చవితి పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బుధవారం నాడు గణపతి పూజలు ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిచే ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ దృష్ట్యా, ప్రకృతి వికృత రూపం దాల్చకుండా ప్రజా ఆరోగ్యాన్ని,ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడాలని ఆమె భగవంతుని ప్రత్యేకంగా కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డాక్టర్ ఏ.రోహిత్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పి.పూర్ణిమ,జనరల్ సర్జన్ డాక్టర్ రాజేష్,నర్సింగ్ అధికారులు ఎం.ఆనంద్ కుమార్,ఏం.కిరణ్, ఆంజనేయులు,మన్మోహన్ రెడ్డి,కేశవ్,సునీత, వెంకటేశ్వరీ,చెన్నమ్మ,పలు విభాగాల నర్సింగ్ అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

