పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ )
వరుసగా మూడు రోజులు గా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యా NDRF అధికారూలతో సమీక్సించారు. కమిషనర్ మాట్లాడుతూ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు గురించి చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అవసరం అయినా ఏర్పాట్లు చేసుకోవాలి అని సూచించారు.