Thursday, 5 February 2026
  • Home  
  • NCC, NSS ఉన్నత అధికారులకీ పిర్యాదు చేసిన బీజెపి బృందం
- ఖమ్మం

NCC, NSS ఉన్నత అధికారులకీ పిర్యాదు చేసిన బీజెపి బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం వీధుల్లో జరిగిన అక్రమ ర్యాలీలో NCC & NSS యూనిఫామ్‌ల దుర్వినియోగం జరగడంపై బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం రూల్ ఆఫ్ కమాండింగ్ ఆఫీసర్ ఎస్.కె భద్ర గారికి ఫిర్యాదు అందజేశారు. NCC యూనిఫామ్‌లను దుర్వినియోగం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది! ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ ప్రతాప్ గారు,దేవకీ వాసుదేవ్ రావు గారు,గెంటల విద్యాసాగర్ గారు, అల్లిక అంజయ్య గారు,సుదర్శన్ మిశ్రా నల్లగట్ట ప్రవీణ్ ,ఈదుల వీరభద్రం, నకిరేకంటి వీరభద్రం, గడీల నరేష్, వీరవల్లి రాజేష్, రిగన్, ,పాలెపు రాము మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారూ..

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

ఖమ్మం వీధుల్లో జరిగిన అక్రమ ర్యాలీలో NCC & NSS యూనిఫామ్‌ల దుర్వినియోగం జరగడంపై బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం రూల్ ఆఫ్ కమాండింగ్ ఆఫీసర్ ఎస్.కె భద్ర గారికి ఫిర్యాదు అందజేశారు.

NCC యూనిఫామ్‌లను దుర్వినియోగం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది!

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ ప్రతాప్ గారు,దేవకీ వాసుదేవ్ రావు గారు,గెంటల విద్యాసాగర్ గారు, అల్లిక అంజయ్య గారు,సుదర్శన్ మిశ్రా నల్లగట్ట ప్రవీణ్ ,ఈదుల వీరభద్రం, నకిరేకంటి వీరభద్రం, గడీల నరేష్, వీరవల్లి రాజేష్, రిగన్, ,పాలెపు రాము మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారూ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.