N. Sunil – సీనియర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, TCS | యోగా వాలంటీర్
తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ జీవితం ఎంత వేగంగా నడుస్తున్నా… హృదయానికి శాంతి, శరీరానికి శక్తి కలిగించేది యోగమేనని నమ్మిన వ్యక్తి N. Sunil గారు. హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఎంప్లాయ్‌గా TCSలో పనిచేస్తున్న ఆయన, రోజు కనీసం 20 నిమిషాలు యోగా అభ్యాసం చేస్తూ సహచరులకు, మిత్రులకు ఆరోగ్య జీవనశైలి కోసం చైతన్యం కలిగిస్తున్నారు. “డిజిటల్ లైఫ్‌కి బాలన్స్ యోగాలోనే ఉంది” అనే భావనతో, యోగా వాలంటీర్‌గా సమాజానికి సేవ చేస్తున్నారు.
📞 9701100980