రాజమండ్రి జూలై 27 పున్నమి ప్రతినిధి.
కాకినాడ రాగంపేట దగ్గర ఉన్న అల్పాల ఎడ్యుకేషనల్ సొసైటీ లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారు నిర్వహించిన సభకు ఉత్తరాంధ్రకు చెందిన వారు అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న జర్నలిస్టులు జమాత్ ఇస్లామిక్ హింద్ అందరు పాల్గొన్నారు అన్నిటి గురించి ఇంకా ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఎం పి ఏ మందు ఉంది పోరాడుతాదని అక్కడకు వచ్చిన సమస్త ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు ఈ కార్యక్రమానికి మంగళాధిగా కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇంకా అక్కడ సీనియర్ జర్నలిస్టులకు మెమొంటో సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమానికి పిచ్చుక శ్రీనివాసరావు (,ఏపీ సి ఆర్ రాష్ట్ర అధ్యక్షులు ), నటుకుల శ్రీనివాసరావు ( డైరెక్టర్ లీగల్ అవేర్నెస్ ఆఫ్ ఇండియా ), జనాబ్ షేక్ ముస్తఫా( రాష్ట్ర అధ్యక్షులు ఎంపీజే), జనాబ్షే షే క్ సలీం, చిక్కిన సమర్పణ కుమార్, షేక్ ఖాదర్ షేక్ హుస్సేన్, షేక్ ఇబ్రహీం, మరియు కార్యకర్తలు ఇంకా కొత్త సభ్యత్వాలు చేసిన నాయకులు అందరూ పాల్గొన్నారు

MPJ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర లో నిర్వహించి న సభ
రాజమండ్రి జూలై 27 పున్నమి ప్రతినిధి. కాకినాడ రాగంపేట దగ్గర ఉన్న అల్పాల ఎడ్యుకేషనల్ సొసైటీ లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారు నిర్వహించిన సభకు ఉత్తరాంధ్రకు చెందిన వారు అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న జర్నలిస్టులు జమాత్ ఇస్లామిక్ హింద్ అందరు పాల్గొన్నారు అన్నిటి గురించి ఇంకా ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఎం పి ఏ మందు ఉంది పోరాడుతాదని అక్కడకు వచ్చిన సమస్త ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు ఈ కార్యక్రమానికి మంగళాధిగా కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇంకా అక్కడ సీనియర్ జర్నలిస్టులకు మెమొంటో సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమానికి పిచ్చుక శ్రీనివాసరావు (,ఏపీ సి ఆర్ రాష్ట్ర అధ్యక్షులు ), నటుకుల శ్రీనివాసరావు ( డైరెక్టర్ లీగల్ అవేర్నెస్ ఆఫ్ ఇండియా ), జనాబ్ షేక్ ముస్తఫా( రాష్ట్ర అధ్యక్షులు ఎంపీజే), జనాబ్షే షే క్ సలీం, చిక్కిన సమర్పణ కుమార్, షేక్ ఖాదర్ షేక్ హుస్సేన్, షేక్ ఇబ్రహీం, మరియు కార్యకర్తలు ఇంకా కొత్త సభ్యత్వాలు చేసిన నాయకులు అందరూ పాల్గొన్నారు