పున్నమి ప్రతినిధి
హైదరాబాద్
హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టేషన్ అయినా మహాత్మ గాంధీ బస్ స్టేషన్ ని అధికారులు తాత్కాలికముగా ముసివేశారు. భారీ వర్షాలు కారణం గా మూసి నది కి వరద ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పటికే బస్ స్టేషన్ లోకి నీరు చేరడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ టి సి అధికారులు తెలిపారు. కర్నూల్ వెళ్లే బస్ లో ఆరంగర్ నుండి, ఖమ్మం వెళ్లే బస్ లు దిల్ షుక్ నగర్ నుండి నడిస్తాయి అని తెలిపారు.


