Saturday, 28 February 2026
  • Home  
  • IIAM బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025 కి ఆహ్వానం
- విశాఖపట్నం

IIAM బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025 కి ఆహ్వానం

విశాఖపట్నం: ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) వైజాగ్ వారిచే ప్రతి ఏడాది నిర్వహించే ప్రతిష్టాత్మక Alumni Meet 2025 ఈ నెల 13, 14 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రతినిధులు ప్రకటించారు. MVP కాలనీలోని IIAM క్యాంపస్‌లో ఉదయం 10 గంటలనుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “Re-unite, Interact & Have Fun” అనే థీమ్‌తో మళ్లీ ఒక్కచోట చేరనున్నారు. పూర్వ విద్యార్థుల ఎదుగుదల,వారి అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో జరిగే ఈ మీట్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం, అలాగే క్యాంపస్ టూర్‌ కోసం ప్రత్యేకంగా QR కోడ్‌లు కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయని IIAM బిజినెస్ స్కూల్ అధినేత డా ఎస్ పి రవీంద్ర, ప్రతినిధులు తేజ ముత్యం తెలిపారు.

విశాఖపట్నం: ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) వైజాగ్ వారిచే ప్రతి ఏడాది నిర్వహించే ప్రతిష్టాత్మక Alumni Meet 2025 ఈ నెల 13, 14 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రతినిధులు ప్రకటించారు.

MVP కాలనీలోని IIAM క్యాంపస్‌లో ఉదయం 10 గంటలనుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “Re-unite, Interact & Have Fun” అనే థీమ్‌తో మళ్లీ ఒక్కచోట చేరనున్నారు.

పూర్వ విద్యార్థుల ఎదుగుదల,వారి అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో జరిగే ఈ మీట్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం, అలాగే క్యాంపస్ టూర్‌ కోసం ప్రత్యేకంగా QR కోడ్‌లు కూడా విడుదల చేశారు.

సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయని IIAM బిజినెస్ స్కూల్ అధినేత డా ఎస్ పి రవీంద్ర, ప్రతినిధులు తేజ ముత్యం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.