Thursday, 5 February 2026
  • Home  
  • HAPPY WELLNESS CENTER వారి ఉచిత సేవలు…….FETE 2025. SDMSM K.. VJA…
- ఎన్ టి ఆర్ జిల్లా

HAPPY WELLNESS CENTER వారి ఉచిత సేవలు…….FETE 2025. SDMSM K.. VJA…

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన FETE 2K25 లో స్టాల్ నెంబర్ 17 నందు వెల్నెస్ సెంటర్ వారు ఉచిత సేవలను అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు స్టాల్ ని ప్రారంభించగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ విద్యార్థులు సుమారు 60 మంది వీరి సేవలను వినియోగించుకున్నారు….. కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఫెట్లో అన్వయించడానికి వచ్చిన వారు హ్యాపీ వెల్నెస్ సెంటర్ వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో హ్యాపీవెల్నెస్ సెంటర్ వారు పి. రాము , సింతియా రాజు, ఫణి కుమారి, రావి పూర్ణ ,గీత ,దుర్గా, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ట్యూటర్ వార్డ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఐ మంజుల, రాధిక పాల్గొన్నారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన
FETE 2K25 లో స్టాల్ నెంబర్ 17 నందు వెల్నెస్ సెంటర్ వారు ఉచిత సేవలను అందించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు స్టాల్ ని ప్రారంభించగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ విద్యార్థులు సుమారు 60 మంది వీరి సేవలను వినియోగించుకున్నారు…..
కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఫెట్లో అన్వయించడానికి వచ్చిన వారు హ్యాపీ వెల్నెస్ సెంటర్ వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో హ్యాపీవెల్నెస్ సెంటర్ వారు
పి. రాము , సింతియా రాజు, ఫణి కుమారి, రావి పూర్ణ ,గీత ,దుర్గా, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ట్యూటర్ వార్డ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఐ మంజుల, రాధిక పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.