Thursday, 5 February 2026
  • Home  
  • GST new policy వల్ల ఎవరికి లాభం..
- ఆంధ్రప్రదేశ్

GST new policy వల్ల ఎవరికి లాభం..

GST 2.0 ప్రభుత్వానికి భారం అవుతుందా? GST 2.0తో పన్ను విధానంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చి సామాన్యులకు రిలీఫ్ ఇచ్చింది. ఇకపై కేవలం 5% and 18% రేట్స్ మాత్రమే ఉండనున్నాయి. ఈనెల 22 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రేట్ల వల్ల ఏయే ధరలు తగ్గుతాయి? ఏయే ధరలు పెరుగుతాయి? సామాన్యులకు బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వానికి భారం అవుతుందా? ఇది ఇలా ఉండగా కొందరు ఇది కేవలం ఓట్ చోరీ పాలిటిక్స్ డైవర్షన్ కోసమని కొందరు వాపోతున్నారు..

GST 2.0 ప్రభుత్వానికి భారం అవుతుందా?

GST 2.0తో పన్ను విధానంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చి సామాన్యులకు రిలీఫ్ ఇచ్చింది. ఇకపై కేవలం 5% and 18% రేట్స్ మాత్రమే ఉండనున్నాయి. ఈనెల 22 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రేట్ల వల్ల ఏయే ధరలు తగ్గుతాయి? ఏయే ధరలు పెరుగుతాయి? సామాన్యులకు బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వానికి భారం అవుతుందా?

ఇది ఇలా ఉండగా కొందరు ఇది కేవలం ఓట్ చోరీ పాలిటిక్స్ డైవర్షన్ కోసమని కొందరు వాపోతున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.